గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లక్నాపూర్ ప్రాజెక్టు కుంగిపోవడం జరిగిందని దీనిని ప్రభుత్వ ప్రాజెక్టు మరమ్మత్తులకు సరైనటువంటి నిధులు కేటాయించి ప్రాజెక్టును పర్యట కేంద్రంగా అభివృద్ధి చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం లక్నాపూర్ ప్రాజెక్టును చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించి ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అక్కడున్నటువంటి జాలర్లు కూడా అడిగేసరికి సరైనటువంటి చేపల వేటకు సంబంధించిన నూతన పరికరాలను అందిస్తామని తెలిపారు.