బెదిరించడం డబ్బులు ఆశ చూపించి లొంగదీసుకోవడం సైబర్ నేరగాళ్ల నైజం అని సీఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రత షీ టీం బాధ్యత అనే అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సైబర్ క్రైమ్ షీ టీం పై పలు విషయాలపై అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.