దేవనకొండలోని సంత మార్కెట్లో శుక్రవారం కొలువుదీరిన వినాయకుని లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. రూ.37 వేలకు మిలటరీ రామాంజనేయులు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొనగా పోటాపోటీగా సాగింది. చివరకు రామాంజనేయులు దక్కించుకున్నాడు