రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన నేతన్న పొదుపు త్రిఫ్ట్ నిధుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జోల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు కార్మికులకు చేత నిండా పని కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.