Download Now Banner

This browser does not support the video element.

ఫీజులో రాయితీ ఇస్తూ కలెక్టర్ విడుదల చేసిన జీవోనుప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ అధికారికిAPUWJ వినతి పత్రం

Rajampet, Annamayya | Jul 11, 2025
రాజంపేట మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇస్తూ జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. ఈ మేరకు ఏపీయూడబ్ల్యూజే రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి రఘునాథరాజు, సుబ్బారాయుడు లకు వినతిపత్రం సమర్పించారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, తాలూకా అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us