కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం యాడారంలో విద్యుత్ షాక్ కి గురై గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన గేదె వ్యవసాయ బావి వద్ద గడ్డి మేస్తుండగా, పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్కు కి తగిలి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయాన్ని బాధితుడు విద్యుత్ మరియు పశువైద్య అధికారులకు తెలియజేశాడు.