Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : సీతారామపురం ఎంపీడీవో సాయిప్రసాద్

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఎంపీడీవో సాయి ప్రసాద్ ఆదేశించారు. సీతారామపురం మండలం,బాలాయపల్లి సచివాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. పీ-4 కార్యక్రమంలో స్థానిక నేతలను, వ్యాపారవేత్తలను భాగస్వాములు చేస్తూ బంగారు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us