నేడు హనుమాన్ జయంతి సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా బాలానగర్, రాజాపూర్, నవాబుపేట, మిడ్జిల్, జడ్చర్ల ప్రాంతాలలో భక్తులు ప్రత్యేకంగా పురవీధుల గుండా ర్యాలీలు నిర్వహించి అనంతరం హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పురవీధులు మారుమోగాయి.