తాండూర్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విశాలాక్షి మహిళ ఒక ఖాతా తెరిచి ఆ ఖాతాలో తన డబ్బులను రెండు ఫిక్స్ డిపాజిట్లు రూపంలో ఆరు లక్షల నాలుగు వేల రూపాయల జమ చేశారు ఫిక్స్డ్ డిపాజిట్ ను రెన్యువల్ చేసేందుకు సదరు మహిళా శుక్రవారం వెళ్ళగా అందులో డబ్బులు డ్రాయినట్లు మేనేజర్ తెలపడంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఖాతాలోని డబ్బులను మరో ఖాతాలోకి మళ్లించి విత్ డ్రా చేసినట్లు తెలిసింది దీంతో సదర్ మేనేజర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మీతో ఉద్యోగిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు డిఎస్పి బాలకృష్ణారెడ్డి తెలిపారు