Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలం, ఆదురుపల్లిలో పందుల బెడద రోజురోజుకు పెరుగుతుందని స్థానికులు తెలిపారు. గ్రామంలోని పెంచలకోన, కలువాయికి వెళ్లే ప్రధాన రహదారిపై రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు పందులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనదారులు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి పలుమార్లు అర్జీలు ఇచ్చినా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం ఒక ఇంట్లోకి పందులు చొరబడి ఇంటి సామాగ్ర