ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరు సిటీ నియోజక వర్గంలోని 47 మంది పేదలకు 49,37,357 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలి