ఆర్కేపురంలో గంజాయి అమ్ముతున్న ముగ్గురుని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. గంజాయి అమ్ముతున్న నందకిషోర్ వంశీ అఖిల్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆటోలో 2.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు అన్నారు.