కాకినాడ జిల్లా తుని పట్టణంలో వినాయక చవితి సందర్భంగా సామాగ్రి కొనుగోలు చేసేందుకు అమ్మమ్మతో కలిసి వచ్చిన మనవడు ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు..దీంతో ఆమె ఆందోళన చెందింది. ఈ విషయం అక్కడున్న పోలీసులకు సమాచారం అందించడంతో తక్కువ సమయంలో బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకొని బాధిత అమ్మమ్మకు అప్పగించినట్లుగా ఏఎస్ఐ రత్నం తెలిపారు