ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గురువారం మధ్యాహ్నం 3:30 ఇళ్లలోకి నీరు చేరింది. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీట మునిగాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి నష్టం వాటిల్లి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.