Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నారాయణపూర్ లో ఒకేసారి ఐదు ఇళ్లలో చోరీ

Narsapur, Medak | Sep 11, 2025
మెదక్ జిల్లా నరసాపురం మండలంలోని నారాయణపురం గ్రామంలో ఒకేసారి ఐదు ఇళ్లలో చోరీ జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందరంతో పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తున సాగిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us