వెల్ఫేర్ బోర్డు నిధులని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం దుర్మార్గం అని cwfi ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు సాయిబాబు అన్నారు. ఖమ్మం నగరంలోని మంచి కంటి ఫంక్షన్ హాల్ లో జరిగిన బిల్డింగ్ వర్కర్ యూనియన్ సిఐటియు జిల్లా మహాసభలను ఉద్దేశించి ఎం సాయిబాబు మాట్లాడారు