Download Now Banner

This browser does not support the video element.

వైరా: వైరా మండలంలో నానో యూరియాతో అధిక పోషకాలు వ్యవసాయ అధికారి మయన్ మంజుఖాన్

Wyra, Khammam | Aug 21, 2025
వైరా మండల వ్యవసాయ అధికారి మయన్ మంజుఖాన్ సిరిపురం, గరికపాడు గ్రామాలలో సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీని పరిశీలించి మాట్లాడుతూ, నానో యూరియాతో పంటలకు అధిక పోషక విలువలు అందుతాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us