Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
TB ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి గళ్ల పరీక్ష నమూనాలు సేకరణ కార్యక్రమం శుక్రవారం మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లిలో జరిగింది. 104 వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులు పట్ల అవగాహన కల్పించారు. అనంతరం షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కదిరినాయుడుపల్లి HWC పరిధిలో MLHP, K హర్షిత పాల్గొన్నారు.