రాహుల్ గాంధీ, మోడీ గారి తల్లి పట్ల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి పిలుపు మేరకు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె.అరుణమ్మ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమం గద్వాల పట్టణ కేంద్రం వైఎస్సార్ చౌక్ దగ్గర రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ_..రాహుల్ గాంధీ మోడీ గారి తల్లి పట్ల చేసిన అవమానకరమైన, వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు.