Download Now Banner

This browser does not support the video element.

కొండపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఆక్రమణను అడ్డుకున్న అధికారులు

Mylavaram, NTR | Aug 25, 2025
మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు ఈ మేరకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనను పలువురు అభినందిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us