ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్యాలయం వద్ద కు భారత్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సీతమ్మధార అల్లూరి విగ్రహం నుంచి వర్షం లోనే నిరసన ప్రదర్శన చేసుకుంటూ వెళ్లారు. భారీ వర్షం లో వచ్చిన లబ్ధిదారులను కార్యాలయంలో ఆహ్వానించారు అనంతరం వారందరితోటి మాట్లాడారు. వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో మాట్లాడిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విష్ణుకుమార్ రాజు లబ్ధిదారులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.