Download Now Banner

This browser does not support the video element.

పాడేరు;కలెక్టరేట్ ఆవరణలో 108 వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

Paderu, Alluri Sitharama Raju | Sep 8, 2025
కలెక్టరేట్ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం 108 వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ , మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి, ట్రైకర్ డైరెక్టర్ కృష్ణారావు, రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మకత చైర్మన్ గంగులయ్య, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us