నెల్లూరులోని కొత్త హాల్ సమీపంలో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాల్ సమీపంలో ఉన్న కరెంటు పోల్ కి మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగసిపడుతూ ఉండడంతో స్థానికులు గమనించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కట్నా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ స్తంభానికి కేబుల్ వైర్ ఉండడంతో షార్ట్ సర్క్యూట్ అయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు