నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం లోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గురు లోకా మసంద్ బావోజిని బుధవారం బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు విజయం సిద్ధించాలని వేడుకున్నారు.