కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజున రాత్రి అత్యంత వైభవంగా *ఏకాంత సేవ* నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ , స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.