అనంతపురం నగరంలో ఎరిడికెర గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతు పెట్రోలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నీతో గమనించిన స్థానికులు అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.