రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ లోని అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో ఆదివారం విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కేటీఆర్ తలుచుకుంటే చిటికెలో అయ్యే పనులు చేయకుండా పెండింగ్ పెట్టడం వలన ఆ సమస్యలు జిటిలంగా మారాయని వర్కర్ టూ ఓనర్ పథకం ప్రారంభించి షెడ్ల నిర్మాణం పూర్తి చేసి పవర్లూమ్స్ వేయకుండా ఆపడం వల్ల కార్మికులకు అన్యాయం చేశారని మండిపడ్డారుకొత్తగా వచ్చిన ప్రభుత్వం వర్కర్ టూ ఓనర్ కు కట్టిన షెడ్లు ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ప