Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: డిగ్రీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు:ప్రిన్సిపల్ నారాయణరెడ్డి

Rayachoti, Annamayya | Aug 29, 2025
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సమయం పొడిగించడం జరిగిందని ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 2 వరకు పొడిగించారని, సెప్టెంబర్ 3న వెబ్ ఆప్షన్ ఎడిట్, సెప్టెంబర్ 6న సీట్ల కేటాయింపు, 8 న డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us