Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనదనటలో ముగ్గురికి గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది ఈ ఘటన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నవాబుపేట సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలంలోని నవాబుపేట సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ఘటనలో ముగ్గురికి గాయాల ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది ప్రమాదానికి సంబంధించిన విషయం తెలియగానే చిట్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితిని సమీక్షించారు.