మెదక్ జిల్లా శివంపేట మండలంలోని శభాష్ పల్లి గ్రామంలో మూడు నెలల క్రితం జరిగిన చిన్నారి హత్య మిస్టరీని పోలీసులు సేదించారు. చిన్నారి మను శ్రీ తల్లి మమత ప్రియుడుతో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హత్యకు సంబంధించి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.