కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఏదైనా పంట పండించేది అధికంగా ఉందంటే అది టమోటా అంటుంటారు రైతులు రైతులకు దిగుబడి వచ్చేలోపే మార్కెట్లో ధర లేకపోవడంతో దాదాపు పెట్టుబడులు మరియు రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. రైతులు పండించిన పంటకు మరియు శుక్రవారం మార్కెట్లో కిలో టమోటా ఐదు రూపాయల వరకు పలకడంతో రైతుల నష్టపోతున్నామని తెలిపారు. కొంతమంది రైతులు తమ పొలంలోనే పంటను వదిలేశారు.