Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో స్థానిక 100 పడకల ఆసుపత్రి లో చాలా రోజుల నుంచి చెత్తా చెదారం తో పేరుకుపోయింది దుర్వాసన మొత్తం హాస్పటల్ మొత్తం వ్యాపిస్తుంది. అయినా పట్టించుకోని అధికారులు ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ అటెండర్ తీరు ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే రోజు వర్షం కొట్టడం వల్ల హాస్పిటల్ చుట్టూ వర్షపు నీరుతో నిండు పోతుంది. Op కోసం పేషెంట్స్ సంబంధించిన అటెండర్స్ మరియు పేషెంట్స్ గంటలు తరబడి లైన్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే హాస్పిటల్లో కూడా వైద్య నిర్లక్ష్యం చాలా ఉంది . నామమాత్రం గా కొనసాగుతున్నాయి .