Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 2వ ఏ ఎన్ ఎం ల సమస్యల పరిష్కారం కోసం ఎఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

Sircilla, Rajanna Sircilla | Sep 8, 2025
రెండవ ఏ ఎన్ ఎం ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఎఐటియుసి ఆధ్వర్యలో నిరసన తెలిపారు. ఏ ఎన్ ఎం ల సమస్యలను పరిష్కరించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏఎన్ఎంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 రకాల యాప్ల లో అప్లోడ్ చేయాలని తమపై పనిభారం మోపుతున్నారని తమ జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా ఆఫ్ లైన్ ఆన్లైన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ స
Read More News
T & CPrivacy PolicyContact Us