Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఆత్మహత్య దిక్కు : రైతు ఆవేదన

Alur, Kurnool | Aug 24, 2025
దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షల పెట్టుబడి పెట్టి, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాల కారణంగా తమ పంట పొలాలు నష్టపోయామని, అధికారులు ఆదుకోకపోతే తమకు ఆత్మహత్య దిక్కు అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, మండల అధికారులు స్పందించి తమకు ఎకరానికి 30000 ఇవ్వాలని వారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us