Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు అడిషనల్ కలెక్టర్ లత

Jagtial, Jagtial | Aug 23, 2025
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, పండుగ నేపథ్యంలో కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో జిల్లాలో పట్టణాలలో లో-లెవెల్ లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రూట్ క
Read More News
T & CPrivacy PolicyContact Us