ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది స్థానికుల కథనం మెరకు తవణంపల్లి మండల పరిధిలోని తెలగుండ్ల పల్లి హరిజనవాడ శేఖర్ 54 సంవత్సరాలు కాణిపాకం వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంగా కాణిపాకం పట్టణ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం చిత్తూరు హాస్పిటల్కి తరలించారు. దర్యాప్తు చేపట్టారు తెలియాల్సి ఉంది