నంద్యాల ఈగల్ టీం, శక్తి టీం సభ్యులు ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మనోహర్ సోమవారం పోలూరులోని జడ్పీ హైస్కూల్ విద్యార్థినిలకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఈగల్ టీం ఐజీ రవి కృష్ణ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై దూరంగా ఉండమని, అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థులకు సూచించారు.