జగ్గంపేట సర్కిల్ పరిధిలోని గండేపల్లి మరియు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో వివిధ చోట్ల పేకాట ఆడుతున్న 45 మందిని అదుపులోకి తీసుకుని శనివారం నాడు వారిని పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయగా ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పునఫైన్ మొత్తం 45 మందికి 13,500/- రూపాయల నగదు జరిమానా విధించడం జరిగినది జగ్గంపేట సిఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు.