విజయవాడ మాచవరం సమీపంలోని విశాల్ మార్ట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కస్టమర్లు సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు చేశారు ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.