మద్యానికి బానిసై తండ్రితో గొడవపడి ఈనెల 21న గడ్డి మందు తాగాడు విషయం తెలియని తల్లిదండ్రులు కడుపునొస్తుందని తెలపగానే మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు అక్కడ వైద్య చికిత్స చేసి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు కొంపల్లి లోని సిఎంఆర్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు శుక్రవారం రాత్రి 8:30 గంటలకు వైద్య చికిత్స పొందుతూ మృతి చెందారు శనివారం నాడు కుటుంబ సభ్యుల మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శివాన్ని పోస్ట్మార్టం జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు నవీన్ వృద్ధితో కుటుంబంలో విషాదం నెలకొంది.