పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే ప్రభుత్వాధికారు తమ ప్రభుత్వ ఆసుపత్రి బీపీ యూనిట్ టవర్ ను డ్రైనేజీ లీక్ అవుతున్న చర్యలు పట్టడం లేదు అదే భవన్లో ఉన్న నర్సింగ్ కళాశాలలో కూడా వసతులు లేవని ఆ భవనం మొత్తం డ్రైనేజీ నీరుతో కంపు కంపు గా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నీరు పరిసరాలు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు