గణేష్ మండప నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఎసిపి రమేష్ తెలిపారు ఈ మేరకు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు మండపాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు మండపం నిర్వాహకులు పాల్గొన్నారు