కరోనా సమయంలో అయిన బాగున్నాం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం బాగోలేదని మాజీ మంత్రిమల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ లో బి ఆర్ ఎస్ నేతలు బాగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. కరోనా సమయంలో అయినా భూములు అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ఎన్నిక వచ్చిన టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది అని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.