Install App
venkata7134
This browser does not support the video element.
ఆశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి: సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ధనలక్ష్మి డిమాండ్
Mylavaram, NTR | Aug 26, 2025
ఆశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ధనలక్ష్మి డిమాండ్ చేశారు మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆమె మైలవరంలో మీడియాతో మాట్లాడారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!