EIPL ఎనర్జీ (గతంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్) పెట్రోలియం ట్యాంక్ ఫామ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది... ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కారణంగా ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక సమాచారం... POL, పెట్రోకెమికల్స్ కోసం పెద్ద నిల్వ సౌకర్యాలను ఈకంపెనీ నిర్వహిస్తుంది.... అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తుంది.