ఆలూరు నియోజకవర్గం లోని హొళగుంద మండలంలో వెలసిన షేక్షావలి, షాషావలి 363 వ ఉరుసు ఉత్సవాలకు సంబంధించి శనివారం ఆలూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే విరుపాక్షి తెలిపారు. ఈనెల 18, 19, 20 తేదీలలో ఉరుసు మహోత్సవం ఉంటుందన్నారు. కుల మతాలకు అతీతంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వక్ఫ్ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే