అర్జున్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తూ గైర్హాజరు అయిన ఉద్యోగుల గురించి నామినేషన్ల పెండింగ్ కారుణ్య నియామకాలు టర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల సింగరేణి క్వార్టర్స్ తదితర విషయాలపై సంక్షేమ అధికారులతో సమీక్ష జరిగింది. పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధికారులు పాల్గొన్నారు.