Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం టిప్పర్ బైక్ డి బైక్ పై వ్యక్తికి గాయాలు కేసు నమోదు చేసిన పోలీసులు

Hanwada, Mahbubnagar | Aug 3, 2025
అంబేద్కర్ చౌరస్తాలో నేడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా వస్తున్న టిప్పరు చివరస్త దగ్గర ఒక్కసారిగా బైకును ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలుకు పెద్ద గాయం ఏర్పడింది ఈ మేరకు స్థానికులు ఆస్పత్రికి తరలించారు టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us