కాకినాడ శ్రీమత్ ఆంద్ర వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో 71 వసంతాల వేధసభ ఘనంగా ముగిసింది. కాకినాడ రామారావుపేట శేషగిరిరావువీధి శ్రీగాయత్రి మండపంలో శ్రీమత్ ఆంద్ర వేదశాస్త్ర పరిషత్ కాకినాడ వారి ఆధ్వర్యంలో 71 వసంతాల వేదసభఘనంగా జరిగింది. కార్యక్రమానికి రామ భగవతి అధ్యక్షత వహించగా రాష్ట్ర పతి అవార్డు గ్రహీత మహామహోపాద్యాయ రాష్ట్ర విద్వషణి విశ్వనాధ గోపాల కృష్ణ, భారతజ్యోతి అవార్డుగ్రహీత రాజమండ్రి శ్రీదత్తాత్రేయ వేదగురుకులు ప్రదానోపాద్యాయులు గుళ్ళపల్లి శ్రీసీతారామచంద్ర ఘనాపాఠిలు ముఖ్య అతిధులుగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వేద సభను ప్రారంబించారు.ఉమ్మడి తూర్పుగ