Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నివాళులు అర్పించిన వైసీపీ పార్టీ నేతలు

Gajuwaka, Visakhapatnam | Sep 2, 2025
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి కార్యక్రమాన్ని పెదగంట్యాడ, పాత గాజువాకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పేదలకు చీరలు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య ప్రదాత ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి యాక్సిడెంట్ అయిన క్షణాల్లో 108 వచ్చి వారిని హాస్పటల్లో చేర్చ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాల అమలు చేశారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us